విద్య(Education)
◆ విద్య అనే పదం " విద్" అనే సంస్కృత ధాతువు నుండి ఉత్పత్తి అయింది.
◆ విద్య అనగా "తెలుసుకోవడం" అని అర్థం.
◆ విద్య ను ఆంగ్లం లో Education అంటారు.
Education అనే ఆంగ్ల పదం
Educare లేక Edusure అనే లాటిన్ పదాల నుండి ఉద్భవించింది.
◆ Educare అనగా " పెంచడం" లేక "వృద్ధిలోకి తేవడం"Education అనగా "E"అంటే 'out of '
అని"DUCO" అనగా 'వృద్ది లోకి తీసుకురావటం'...
విద్య నిర్వచనాలు:
★ “ మనిషిని స్వావలంబీకుడిగా , నిస్వార్థపరుడిగా తయారుచేసేది విద్య - ఋగ్వేదం
★ మోక్ష సాధనకు దారి తీసేది విద్య - ఉపనిషత్తులు
★ ఆత్మ సాక్షాత్కారమే విద్య , - శంకరాచార్యులు
★ దు : ఖాన్ని నివారించడమే విద్య - బౌద్ధ సిద్ధాంతం
★ ఆత్మ జ్ఞానమే విద్య , మానవుని కర్మణ్యునిగా చేసేది విద్య - భగవద్గీతం
★మనిషి ని శీలవంతుడిగా సమాజానికి ఉపయోగపడే వాడి గా తీర్చిదిద్దేదే విద్య - యాజ్ఞావల్క
★ జీవితంలో వచ్చే సమస్యలకు పరిష్కారం
చూ పేద విద్య - జిడ్డు కృష్ణమూర్తి
★ప్రతి మనిషిలోని దైవత్వంను వెలికితీసేదే విద్య
- సర్వేపల్లి రాధాకృష్ణన్
★మనిషిలోని శారీరక , మానసిక, ఆధ్యాత్మిక శక్తులను బహిర్గతం చేయడమే విద్య.
- గాంధీజీ
★ఎదుగుదలకు కావాసిన అంతర్గత శక్తులను బహిర్గతం చేయుటకు సహాయపడడమే విద్య
- అరవిందుడు
★శీల నిర్మాణమే విద్య
- దయానంద సరస్వతి
★ దేని ద్వారానైతే శీలం ఏర్పడుతుందో , బుద్ధి వికసిస్తుందో మానవుడు స్వశక్తితో
నిలబడగలుగుతాడో అదే విద్య
-స్వామి వివేకానంద
★ఆరోగ్యవంతమైన శరీరంలో, ఆరోగ్యవంతమైన మనస్సును సృష్టించడమే విద్య . - అరిస్టాటిల్
★తప్పులను తొలగించి సత్యాన్ని అన్వేషణ చేసేదే విద్య -సోక్రటీస్ .
★సంతోషాన్ని , బాధను సరిసమానంగా పొందగల సామర్థ్యాన్ని కలిగించేది విద్య - ప్లేటో
★సహజమైన , సుశీలమైన ప్రగతిశీల వికాసాన్ని కలిగించేదే విద్య - పెస్టాలాజి
★జీవిలో ఆవరించి ఉన్న దాన్ని వివర్తనం చేసేదే విద్య - . ఫ్రొబెల్
★శిశువు ఉత్తమ సామర్థ్యాల ద్వారా తన వంతు కర్తవ్యాన్ని నిర్వహించుటకు జీవితానికి సంబంధించిన సంపూర్ణ వ్యక్తిత్వ వికాసం కలిగించే విద్య - TAనన్
★తన పరికరాలను నియంత్రిం చగలిగి , తన అవకాశాలు అందిపుచ్చుకోగలిగే విధంగా వ్యక్తి సకల శక్తి సామర్థ్యాలను వికాసం చెందించేదే విద్య - జాన్ డ్యూయీ
★మనస్సును నియంత్రించటమే విద్య - ఎమర్సన్
★వ్యక్తి ఆలోచనా శక్తిని పెంపొందించేంది . సరైన విద్య - డెకార్డ్స్
★సంపూర్ణ జీవితానికి సమాయత్త పరచటమే విద్య - స్పెన్సర్
విద్యా ధ్యేయాలు :
(Aims of education)
మానవుని సుఖమైన జీవనం కోసం సమాజాభివృద్ధికి తోడ్పడే వ్యక్తిగా తయారు చేయడం ప్రధాన ధ్యేయంగా చెప్పవచ్చును వేద కాలంలో విద్యా ధ్వేయం ప్రధానంగా " మోక్షానికి దారి చూపడం " అదే బౌద్ధకాలంలోకి వస్తే దు : ఖాన్ని నివారించడం . మధ్య యుగం వచ్చే సరికి ఇస్లాం మత వ్యాప్తికి ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది . యూరోపియన్లు రావడంతో విద్యా ధ్వేయం క్రైస్తవ మత వ్యాప్తిగా మారింది . విద్యాధ్యేయం అనేది కాలం , పరిస్థితులకు అనుగుణంగా మారుతుంటుంది . విద్యా లక్ష్యం ఏ కమిషన్ ఎలా చెప్పిందో ముందు అధ్యాయంలో చూద్దాం .
విద్యా ధ్యేయాలు ( Aims of education ) :
*విరామ సమయ ఉద్దేశం
* వైయక్తిక ధ్వేయం
* సామాజిక ధ్యేయం |
* ఆధ్యాత్మిక ధ్యేయం -
*వృత్తిపర ద్యేయం .
* సాంస్కృతిక ధ్యేయం -
* కళాధ్యేయం - సౌందర్య ఉద్దేశం -
*నైతిక ధ్యేయం - -
* జ్ఞాన ద్యేయం -
* జీవన ద్యేయం
* కాలమాన పరిస్థితులను బట్టి ఆయా సమాజాలు , ప్రభుత్వాలు సూచించే విద్యాధ్యేయాలు
విద్యా విధులు(functions of education)
విద్య యొక్క విధులు మనిషిని సాంఘికీకరణం చేయుట లో , సాంస్కృతిక వ్యాప్తిని చేసేవాడిగా తీర్చిదిద్దుతుంది. . వ్యక్తిని సంపూర్ణ మూర్తిమత్వం గల వాడిగా తీర్చిదిద్దే విద్యా విధులను మూడు రకాలు గా వర్గీకరించవచ్చు .
( 1 ) వైయక్తిక విధులు
( II ) సామాజిక విధులు
(iii) జాతీయ విధులు
(I) వైయక్తిక విధులు :
* మూర్తిమత్వ అభివృద్ధి
* నైతిక విలువల పెంపు
* విశాల హృదయంతో జీవితాన్ని సాగించడం
* భవిష్యత్ వ్యక్తిగా తీర్చిదిద్దడం .
* తార్కిక మరియు ఆలోచనా శక్తిని పెంచడం
* పర్యావరణ పరిరక్షకుడుగా తీర్చిదిద్దడం.
(II ) సామాజిక విధులు :
* మూఢనమ్మకాల నిర్మూలన
* శాస్త్ర సాంకేతికతను పెంపొందించడం
* ప్రకృతిని పరిరక్షించడం
* సమాన అవకాశాల కల్పన
( III ) జాతీయ విధులు :
* హక్కుల మరియు విధుల సాధన
* నాయకత్వ అభివృద్ధి
* జాతీయ సమైక్యత పెంపు
* దేశాభివృద్ధికి పాటుబడటం .
విద్యా రకాలు :
విద్యను పాఠ్యప్రణాళిక - బోధన పద్ధతుల ఆధారంగా మూడు రకాలుగా విభజించవచ్చును .
1 . నియత విద్య (formal education):
ముందుగా లక్ష్యంను ఏర్పాటు చేసుకొని దానికి అనుగుణంగా నిర్ణీత కాలంలో పద్ధతి ప్రకారం జరిగే విద్యను నియత విద్య ఇంటారు .
ఉదా : ● పాఠశాలలు , కళాశాలలు , గ్రంథాలయం , మ్యూజియం , జంతు ప్రదర్శనశాల ,
●సుష్మ అనే విద్యార్థి విజ్ఞాన యాత్రకు వెళ్ళి నాగార్జున కొండను చూసి విజ్ఞానం పొందెను . ఇది ఏ రకమైన విద్యంగా పేర్కొనవచ్చు . - నియత విద్య
2 యాదృచ్చిక విద్య (incidental education):
ముందుగా ఒక లక్ష్యం గాని , నిర్ణీత సమయం లేకుండా , అభ్యసనం జరుగుతుంది అని అభ్యసకునికి తెలువకుండా జరిగే విద్యను యాదృచ్ఛిక విద్య అంటారు వ్యక్తి ఈ విద్య ద్వారానే ఎక్కువ విజ్ఞానాన్ని పొందుతాడు వ్యక్తి పుట్టిన దగ్గర నుంది చనిపోయేంత వరకు ఈ విద్య జరుగుతుంది .
ఉదా : - కుటుంబం , సమాజం , సాంఘిక - మత పరిస్థితులు మొదలైనవి .
* సీత సత్యాన్ని పలకమని తన పిల్లలకు చెప్పడం యాదృచ్చిక విద్యగా చెప్పవచ్చు .
3 . అనియత విద్య (non-formal education)
విద్య పూర్తి కాకుండా మధ్యలో బడి మానేసినవారి కోసం నూతనంగా వచ్చిన విద్యా ప్రక్రియ నిరంతర విద్య . దీనినే దూర విద్య అంటారు .
ఉదా : 1.దూర విద్య కేంద్రాలు ,
ఇందిరాగాంధీ సార్వత్రిక విశ్వవిద్యాలయం .
* ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు పదోన్నతి కోసం దూరవిద్యలో చేయడం
* దేశంలో తొలి సార్వత్రిక విశ్వవిద్యాలయం
BR అంబేడ్కర్ విశ్వ విద్యాలయం
( BRAOU HYD - 1982 )
* ప్రపంచంలోనే అతి పెద్ద సార్వత్రిక విశ్వవిద్యాలయం ఇందిరా గాంధీ విశ్వవిద్యాలయం
( IGNOU- DELHI - 1985 )అనియత విద్యను అందించే సంస్థలు .
2 . ప్రయోజన విద్యాకేంద్రాలు
3 . కరస్పాండెన్స్ కోర్సులు.
4 . సార్వత్రిక పాఠశాలలు విశ్వవిద్యాలయాలు
విద్యా ధృవ ప్రక్రియలు
విద్యను బోధనా ప్రక్రియగా భావించినట్లయితే దీనిలో ఉపాధ్యాయుడు , విద్యార్థి , బోధన విషయం ఉంటాయి . వీటి ఆధారంగా విద్యను మూడు ధృవాలుగా వర్గీకరించారు .
1 . ఏక ధృవ పక్రియ :
దీనిలో ఉపాధ్యాయుడే ప్రధాన పాత్రదారుడు , విద్యార్థితో సంబంధం లేకుండా మొత్తం విద్యపై ఉపాధ్యాయుడే ఆధిపత్యం చలాయిస్తాడు . ఇది చాలా పురాతన పద్ధతి ,
ఉదా : వేద విద్య...
2 . ద్విధృవ పక్రియ :
దీనిని జాన్ అడమ్స్ ప్రతిపాదించారు . ఇందులో ఉపాధ్యాయు మరియు విద్యార్థి ఉంటారు . వారు ఒకరిపై ఒకరు ప్రభావం చూపిస్తారు . ఒకరు బోధిస్తే మరొకరు నేర్చుకుంటారు . ఒకరు నిర్దేశిస్తే మరొకరు అనుసరిస్తారు . ఉపాధ్యాయునికి , విద్యార్థికి మధ్య సంబంధం బలంగా ఉంటుంది
ఉద్యాయుడు విద్యార్ధి
3 . త్రి ధ్రువ పక్రియ :
ద్విధృవం తో సంతృప్తి చెందక జాన్ డ్యుయీ దీనిని ప్రతిపాదించాడు . దీనిలో ఉపాధ్యాయుడు విద్యార్థి తో పాఠ్య విషయం ఉంటుంది . ఇది ఆధునిక పద్ధతి , బోధన అభ్యసన ప్రక్రియలో ఉపాధ్యాయుడికి ఎంతటి ప్రాధాన్యత ఉందో విద్యార్థికి , సమాజానికి , సాంఘిక పరిస్థితులకు అంతే ప్రాధాన్యత కలదని డ్యూయీ పేర్కొన్నారు . ఉపాధ్యాయుడు
విద్యార్ధి . సమాజం
చరిత్రకారులు భారతదేశ చరిత్రను మూడు భాగాలుగా విభజించారు . 1 . ప్రాచీన చరిత్ర 2 . మధ్య యుగ చరిత్ర , 3 . ఆధునిక చరిత్ర - స్వాతంత్ర్యమునకు ముందు ( బ్రిటిష్ మధ్య - స్వాతంత్ర్యానంతరం
* ప్రాచీన కాలంలోని విద్యును క్రింది రకాలుగా విభజించవచ్చును .
. 1 ) వేద విద్య ,
2 ) బౌద్ద విద్య ,
3)జైన విద్య..
వేద విద్య వేద విద్యను రెండు రకాలుగా విభజించారు
.1 . తొలి వేద కాలం ( క్రీ . పూ 1500 - 1000 )
2 . మలి వేద కాలం ( క్రీ . పూ 1000 - 600 )
తొలి వేద కాలంలో అందరికి విద్యా సౌకర్యం కలదు . మలివేద కాలంలో వచ్చే సరికి సమాజంలో వర్ణ వ్యవస్థ బయలుదేరింది . మనువు తనకు మనుస్మృతి గ్రంథంలో సమాజంలోని వ్యక్తులను పుట్టుక నాలుగు వర్గాలుగా పేర్కొన్నాడు . .
1 . బ్రాహ్మణులు -
2 క్షత్రియులు -
3 . వైశ్యులు -
-4 శూద్రులు -
మలివేద కాలంలో శూద్రులు , స్త్రీలకు విద్యార్హత నిషేధించబడింది .
వేదం అనగా జ్ఞానం అని అర్థం . వేదం అనే పదం విద్ అనే సంస్కృత ధాతువు నుండి వచ్చింది . విద్ అనగా తెలుసుకొనుట .
వేద కాలంలో వ్యక్తి జీవితాన్ని నాలుగు దశలుగా విభజించారు .
1 . బ్రహ్మచర్యాశ్రమము ,
2 . గృహస్థాశ్రమము ,
3 . వానప్రసాశ్రమము ,
4 . సన్యాసాశ్రమము
వేద విద్య - లక్ష్యా లు :
1 . మోక్షమునకు దారి చూపడం . ( పరావిద్య )
2 . ఆత్మసాక్ష్యాత్కారం
3 . వేదాలు తెలుసుకోవడం
4 . నైతికాభివృద్ధి ( ఆపరవిద్య )
5 . శీల నిర్మాణం -
వేద విద్య - లక్షణం
ఇది ఉచిత విద్య ప్రపంచ చరిత్రలోనే విద్యాదానం చేసిన మొదటి దేశం భారత దేశం .
శిశువిద్య ప్రారంభం :
బ్రహ్మణ బాలునికి 8 సంవత్సంలు ,
క్షత్రియులు 10 సం ॥ లు ,
వైశ్యులకు 12 సం ॥ లకు ఉపనయన అనే సంస్కారంతో విద్య ప్రారంభమయ్యేది . . . ఉప నయనం ను శిశుపు , మరో జన్మ ఎత్తినట్లు గా భావించి ఆశ్రమంలోకి అడుగు పెట్టేవాడు . ఉపనయనలో గురువు విద్యార్థి చెవిలో గాయత్రి మంత్రాన్ని జపించి , ఓం నమా శివాయ అనే వాక్యం వ్రాయించేవారు . ఉప అంటే సమీపం నయనం అంటే నేత్రం . ఉపనయనం పొందినవారిని" ద్విజులు "
అంటారు . ఇక్కడ శిశువులను "అంతే వాసి" లేక ,
" గురుకుల వాసి"అని పిలుస్తారు .
విద్యార్థికి 18 సం ॥ లు వచ్చిన
తరువాత "సమవర్తన "అనే ఉత్సవంతో విద్యార్థి దశ ముగుస్తుంది . సమవర్తనలో భాగంగా గురువు శిశువుకు రెండు మాటలను ఉపదేశించేవారు .
1 . ఎల్లప్పుడు సత్యాన్నే పలుకుము
2 . నీ కర్తవ్యాన్ని నీవు నిర్వర్తించుము
వేద విద్య ప్రణాళిక :
వేద విద్య ప్రణాళిక మోక్ష సాధనకు ఉద్దేశించి ఆధ్యాత్మిక , మతపరంగా ఉండేది . బోధనా విషయాలలో ఈ క్రింది అంశాలను బోధించేవారు .
1 . వేదాలు ( ఋగ్వేదం , సామవేదం , యజుర్వేదం , అధర్వణ వేదాలు ) |
2 . ఉపనిషత్తులు , పురాణాలు , ఇతిహాసాలు ,
3 . వ్యాకరణం , గణితం , భూగోళ , తర్క , ఛందస్సు శాస్త్రాలు .
4 . రాజనీతి , యుద్ధ తంత్రం , వ్యవసాయం , జ్యోతిష్యం .5 . కర్మ , పునఃజన్మ సిద్ధాంతలు
6 . చతురాశ్రమ ధర్మాలు
7 . చతుర్విధ పురుషార్థాలు
- 8 చాతుర్వర్ణ వ్యవస్థ
బోధనా పద్ధతులు :
వేద విద్యలో సమస్త జ్ఞాన కేంద్రం గురువు కాబట్టి , విద్య అనేది గురుముఖత మాత్రమే సంభవించేది . జ్ఞానులు , గురువు , ఋషులు మాములు మనుషులకు వాచిక పద్ధతిలో జ్ఞానాన్ని ఉపదేశిస్తారు . ఈ విద్యావిధానంలో ప్రధాన బోధనా పద్ధతి వాచిక , దీనిలో మూడు దశలు ఉంటాయని ఉపనిషత్తులు పేర్కొన్నాయి .
అప్పుడే సంపూర్ణ జ్ఞానం అందుతుంది . అవి -
1 . శ్రవణం : ఉపాధ్యాయులు పలికిన శ్లోకాలను , అత్యంత శ్రద్ధగా వినే దశ . .
2 . మనన : మనస్సులో వల్లే వేయటం , విన్న వాటిని గుర్తుకు తెచ్చుకోవడం .
3 . నిధి ధ్యాస: విద్యార్థి నేర్చుకున్న విషయంపై ఏకాగ్రతను నిలిపి , ధ్యానం లోకి పోయి సర్యవంతమైన జ్ఞానాన్ని సాక్షాత్కరింప చేసుకుంటాడు . ఈ దశలోనే సంపూర్ణ జ్ఞానాన్ని పొందుతాడు .
బోధన భాష :
ఆనాటి కాలంలో సంస్కృతం రాజభాషగా , పండిత భాషగా గుర్తింపు పొంది బోధనా భాషగా కూడ సంస్కృతమే ఉండేది . భోజ పత్రాలు , తాళపత్రాలు వ్రాత సాధనాలుగా ఉండేవి .
గురువు స్థానం :
గురువును దైవ సమానంగా భావించి ఆచార్య దేవోభవా గురువును విష్ణువుగా పూజించేవారు . సత్యల సారాన్ని , ఆత్మ జ్ఞానాన్ని , మోక్ష సాధనకు గురువులు దారిచూపేవారు . ఈ విద్యచే ప్రేరేపితుడైన కబీర్

ప్రాచీన యుగ విద్య
చరిత్రకారులు భారతదేశ చరిత్రను మూడు భాగాలుగా విభజించారు . 1 . ప్రాచీన చరిత్ర 2 . మధ్య యుగ చరిత్ర , 3 . ఆధునిక చరిత్ర - స్వాతంత్ర్యమునకు ముందు ( బ్రిటిష్ మధ్య - స్వాతంత్ర్యానంతరం * ప్రాచీన కాలంలోని విద్యును క్రింది రకాలుగా విభజించవచ్చును .

దేవుడు , గురువు ఇద్దరూ ఎదురైతే నేను ముందుగా గురువుకు నమస్కరిస్తాను అని పేర్కొన్నాడు .
గురువు శిష్య సంబంధం :
వేద విద్యలో గురువు శిశువుకు అవినాభావ , ప్రత్యక్ష సంబంధం ఉండేది . తండ్రి కొడుకుల సంబంధం ఉండేది . విద్య పూర్తి అయిన తరువాత , శిశువు ఇంటికి వెళ్ళే ముందు గురువు రెండు మాటలు చెప్పేవాడు .
అవి - 1 . ఎల్లవేళలా సత్యాన్ని పలుకుము ,
2 . నీ బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించు .
స్త్రీ విద్య
తొలివేద కాలంలో స్త్రీలకు ఉపనయనకు అర్హత ఉండేది . ఉపనిషత్తులో వేదవిద్యకోవిదులయిన అనేక మంది స్త్రీలు మనకు కనిపిస్తారు
ఉదా : gargi, మైత్రేయి .
మలివేద కాలంలో స్త్రీలకు విద్యార్హత లేదు .
వేద విద్య - పాఠశాలలు ఆనాటి కాలంలో ప్రత్యేకంగా పాఠశాలలు లేవు , గురువు . ఆశ్రమాలు , దేవాలయ పీఠాలు పాఠశాలలుగా పనిచేసాయి . నియత పాఠశాలలు , నియత విద్యా ప్రణాళికలు లేవు , విద్యార్థి గురువు వద్దనే ఉంటూ ఆచరణాత్మక విద్యను గడించేవాడు . సీనియర్ విద్యార్థి జూనియర్ విద్యార్థులకు విద్యను నేర్చేవారు . దీనిని బెల్ సిస్టమ్ లేక మానిటోరియల్ పద్దతి అంటారు .
ఈ కాలంలో మూడు రకాల పాఠశాలలు ఉండేవి .
అవి |
1 , గురుకులాలు : గురువు . ఆశ్రమలు
2 . పరిషత్ :గురుకుల విద్య తరువాత ఉన్నత విద్య అందించే కేంద్రాలు .
ఉదా : కంచి , వారణాస్ . .
3 .సమ్మేళనలు: రాజు ఆస్థానంలోని చర్చా గోష్టిలను సమ్మేళన కేంద్రాలు అనేవారు
వేద విద్య ప్రధాన లక్షణం ఉచిత విద్య , కానీ విద్య పూర్తయిన అనంతరం గురుదక్షిలు ఇచ్చేవారు .
వేద విద్య - దోషాలు ,
1 . లింగ వివక్షను పాటించింది .
2 . శూద్రులకు విద్యా సౌకర్యం లేదు .
3 . ప్రజల భాష కాదని కొద్ది మందికి పరిమితమైన సంస్కృతాన్ని బోధన భాషలో చేసింది .
4 . మత జ్ఞానానికి పెద్దపీఠ వేసింది .
5, శాస్త్ర విజ్ఞానానికి ప్రాధాన్యత ఇవ్వలేదు .
6 . గురువుకు కావలసిన అర్హతను ఒక వర్గానికే పరిమితం చేసింది .
7 . పని విద్యకు , అనుభవ విద్యకు ప్రాధాన్యత ఇవ్వలేడు
ఏది ఏమైనప్పటికీ వేద విద్య మపోన్నతమైన ప్రాచీన విద్య వ్యవస్థలో ఒకటిగా గుర్తింపు పొంది , ఆధ్యాత్మిక చింతనకు సంబంధించిన జ్ఞానాన్ని బ్రహ్మాండంగా అభివృద్ధి పరిచింది .
జైన కాలపు నాటి విద్య:
విద్య విధానం:
విద్యాబ్యాసం:
1 . సమ్యక్ దృష్టి ( Right vision )
2 . సమ్యక్ సంకల్పం ( Right Resolve )
3 . సమ్యక్ వాక్ ( Right Speech )
4 . సమ్యక్ కర్మం ( Right Action )
5. సమ్యక్ ఆజీవం ( Right Livehood )
6. సమ్యక్ వ్యాయామం ( Right Effort )
7. సమ్యక్ స్మృతి ( Right Thought )
8. సమ్యక్ సమాధి ( Right Concentration )

- ఇది క్రీ.పు 6 వ శతాబ్దంలో ప్రారంభ మైనది
- జైనము అను పదం జిన్ అనే సంస్కృత ధాతువు నుండి ఆవిర్భవించింది.
- జిన్ అనగా " దుష్టశక్తుల పై పోరాటం" స్వా ర్థ రహిత జీవితం ను గడపడం
- జినుడు అనగా ఇంద్రియాలు జయించిన వాడు
- ఇంద్రియాల పై సంపూర్ణ విజయం ను సాధించిన వాడే బోధించుటకు అర్హుడు వీరిని తీర్థంకారులు అంటారు
- జైన మత ఆవిర్భావ నికి కారకుడై న తీర్థo కరుడు రిషభనాతుడు.
విద్య విధానం:
విద్యాబ్యాసం:
5 సం లకు విద్యాబ్యాసం ప్రారంభిస్తారు.
విద్య లక్ష్యం:
*ఆత్మ సాక్షాత్కారం
పాఠశాలలు:
జైన దేవాలయం తోనే అనుసంధానం ఉంటుంది
జైన సూత్రాలు(మత గ్రంథాలు):
త్రిరత్నాలు : జైనమతం అనుసరించే ప్రతీ జైనుడు తప్పనిసరిగా త్రిరత్నాలను అనుసరించాలి . . . అవి :
1 . సమ్యక్ దర్శనం ( సరైన విశ్వాసం )
2 . సమ్యక్ జ్ఞానం ( సరైన జ్ఞానం )
3 . సంయక్ చరితం ( సరైన ప్రవర్తన )
3 . సంయక్ చరితం ( సరైన ప్రవర్తన )
పంచ మహా వ్రతాలు :
ప్రతి జైనుడు తప్పనిసరిగా పంచ మహా వ్రతాలను అనుసరించాలి .
- 1 . అహింస ( Non - voilence ) : ఏరకమైన జీవహింస చేయకూడదు .
- 2 . సత్యం Truth : సత్యాన్ని మాట్లాడాలి .
- 3 . అస్తేయం ( Non - Stealing ) : దొంగతనం చేయకూడదు
- 4 . బ్రహ్మచర్యం ( Abstinence from self indulgence ) : బ్రహ్మచర్యం పాటించాలి .
- 5.అపరిగ్రహ ( Abstinence from all attachment ) : అన్ని రకాల బంధాల నుంచి బయటపడాలి
ఉపాద్యాయుడు:
కఠిన నిబంధనల తో విద్యార్థి ఇంద్రియాల కు శిక్షణ ఇస్తాడు.
గురువు లు 4 రకాలు
1.గురువు
2.ఉపాధ్యాయుడు
3.ఆచార్యుడు
4.శ్రమణులు
- గురువు లు మరియు ఉపాధ్యాయులు పాఠశాల లో విద్య బోధన చేస్తారు ఐతే ఆచార్యులు, శ్రమణులు ప్రజలలో చైతన్యo కల్గిస్తారు.
- ఆచార్యూలు శ్రమణులు గ్రామాల్లోకి బయలుదేరి ప్రజల జీవన విధానాన్ని అదేశిస్తారు
- మత,కుల, బేధాలు లేకుండా వీరి పాఠశాలల్లో అందరికీ విద్యాబోధన చేస్తారు.
- Curriculum:
- వేదాలు ,ఉపనిషత్తుల తో పాటు లౌకిక విద్య , science విద్య, యాంత్రిక విద్య మొ"వి బోధిస్తారు.
- బోధన పద్ధతి:
- వాచీకము(oral)
- అభ్యసన పద్ధతి:
- శ్రవననికి అధిక ప్రాధాన్యత ఇచ్చారు.
- బోధన బాష:
- సంస్కృతం,ప్రాకృత భాషలతో పాటూ ప్రాంతీయ భాషలకు ప్రాధాన్యత ఇచ్చారు.
- వీరు దేవాలయాల ను కూడా ప్రాంతీయ పదాలను వాడారు.
- Exmple:T. N లోని దేవాలయాన్ని "పల్లి" అంటారు.
- గురు-శిష్య సంబంధo:
- మర్యాద పూర్వక ప్రవర్తన తో కూడి శిష్యుడు గురువు కు భయపడతాడు.
- Note:శిక్ష లకు అధిక ప్రాధాన్యత గల విద్యా విధానం ఇది.
- పోషకులు:వర్తకులు
- స్త్రీ విద్య:
- వీరు స్త్రీ విద్య కు అధిక ప్రాధాన్యత ను యిచ్చాడు
- జైన సన్యాసినులకు ప్రత్యేక ఆశ్రమాలు ఏర్పాటు చేశారు.
- Merits/demerits:
- వీరు లౌకిక త్వానికి (మత చాందసo లేదు)ప్రాధాన్యత ను ఇచ్చారు
- ఇంద్రియ నిగ్రహం నకు ప్రాధాన్యత నిచ్చి క్రమ శిక్షణ ను బలపరిచారు.
- ప్రాథమిక విద్య వరకే ప్రాంతీయ బాష ఉండి ఉన్నత విద్యలో సంస్కృతాన్ని వాడారు
- వీరి విలువలు ,ఆదర్శాలు అత్యధికా జనాభా లో అంత గా వ్యాప్తి చెందలేదు.
- ఇది క్రీ. శ.6 వ శతాబ్దం నకు చెందింది.
- గౌతమ బుద్ధుడు దీనిని రూపకల్పన చేసాడు
- జీవిత సమస్య లకు కారణాలను పరిష్కరాలను తెలిపే చతుర్విధ సత్యాలను " ఆర్య సత్యాలు"(four noble truths) అంటారు.
- 1.దుఃఖం ఉంది(there is a suffering,)
- 2.దుఃఖానికి కారణం ఉన్నది (cause of suffering)
- 3.దుఃఖాన్ని తొలగించడం (cessation of suffering)
- 4.దుఃఖాన్ని తొలగించ గల మార్గం అష్టాంగ మార్గం(the path to cessation of suffering i.e. eight fold)
- అష్టాంగ మార్గం:
1 . సమ్యక్ దృష్టి ( Right vision )
2 . సమ్యక్ సంకల్పం ( Right Resolve )
3 . సమ్యక్ వాక్ ( Right Speech )
4 . సమ్యక్ కర్మం ( Right Action )
5. సమ్యక్ ఆజీవం ( Right Livehood )
6. సమ్యక్ వ్యాయామం ( Right Effort )
7. సమ్యక్ స్మృతి ( Right Thought )
8. సమ్యక్ సమాధి ( Right Concentration )
విద్య విధానం:
- 8 సం. ల కు విద్య ప్రక్రియ ప్రారంభం అగును
- వీరి విద్యాబ్యాస ఉత్సవానికి గాని లేక ప్రాథమిక విద్య కు గాని పెట్టిన పేరు "పబ్బజ"
- పబ్బజ 12 సం. లు కొనసాగుతుంది.
- విద్యార్థి కి 20 సం. లు రాగానే ఉన్నత విద్య అయిన "ఉపసంపద" ప్రారంభం అగును
- ఈ ఉపసంపద 10 సం. కొనసాగుతుంది.
- 10 సం. శిక్షణ తదుపరి అనగా విద్యార్థి 30 సం. నాటికి విద్యార్థి దశ పూర్తయి గురువు దశ ప్రారంభం అగును.
- బౌద్ధ శిష్యుల ను " సమనేరులు" అంటారు.
- బౌద్ద గురువు లను బౌద్ధ సన్యాసులు అంటారు.
- వివహితుడై పూర్తిస్థాయి శిక్షణ ను కలిగి ఉండి బుద్ధుని బోధనలు వివరిస్తాడు.
- ఎవరి పై ఆధారపడకుండా ఎలాంటి వాస్తు వాహనాలను బంగారు బహుమతుల కు ప్రాధాన్యత ఇవ్వకుండా భిక్షాటన చేస్తూ జీవిస్తారు.
★ సత్ శీలం, నిరాడంబర జీవితం.
Curriculum:
* లౌకిక విద్య & వైద్య విద్యలకు నైతిక విద్య లకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చారు.
* విద్యార్థి కి ఏదేని అపాయం సంభవిస్తే గురువు దగ్గరుండి వైద్యం చేయాలి.అంతే కాక శిష్యునికి వైద్య విద్య నందు వ్యాయమ విద్య నందు నిష్ణాతులను చేయాలి.
బోధన పద్దతి:
వాచీకము, (oral )+చర్చ (discussion)
బోధన భాష:
పాళీ భాష ,కొన్ని సందర్భాల్లో ప్రాకృత బాష.
పోషకులు:
రాజులు,ప్రజలు
పాఠశాలలు:ఆరామాలు
ఆశ్రమాలు
స్త్రీ విద్య:
* స్త్రీ విద్య కు తొలి నాళ్ళలో అధిక ప్రాధాన్యత ను ఇచ్చి చివరకు
*గౌతమ బుద్ధుడు నేరుగా స్త్రీ అనర్హులని వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తాడు. ఐతే ఆనందుడు అను బౌద్ధ సన్యాసి 500 మంది బౌద్ధ సన్యా సులను కఠిన శిక్షన తో ఆశ్రమాన్ని ఏర్పాటు చేశాడు.
Merits :
* జనాభా లో ఎక్కువ మంది మాట్లాడే పాళీ భాష లో బోధన లు చేసి త్వరగా మతవ్యాప్తి చేసాడు
నిరాడంబర జీవితానికి ,సత్ శీలానికి ,సత్ ప్రవర్తన కు బౌద్ధ విద్య ఒక అద్దం వంటిది.
Demerits:
* ఏ అంశాలపై ఇది మొదట ఆధారపడిందో వాటినే దెబ్బతిస్తూ విగ్రహ ఆరాధన &స్త్రీ విద్య వ్యతిరేకతను చేశాయి.
విశ్వవిద్యాలయాలు:
* బౌద్ధ కాలం లో వెలిసిన తక్షశిల ,వల్లభ విక్రమశిలా,నలంద లాంటివి . ప్రపంచ ప్రసిద్ధి గాంచాయి.
మధ్యయుగ కాలము నాటి విద్య:
★ముస్లిం కాలపు విద్యనే మధ్యకాలపు విద్య గా పిలుస్తాం

పరిచయం,:
★మహమ్మద్ ఘోరీ కాలంలోనే ముస్లిం విద్యా ప్రారంభమైంది
★ అల్లా ఉద్దీన్ ఖిల్జీ కాలంలో విద్యావ్యాప్తి స్తంభించింది ★ సికిందర్ లోడి విద్యావిధానానికి స్వర్ణయుగం అని పేరు వచ్చింది
★సికిందర్ లోడి విద్యాధికారులు హిందువులను తీసుకున్నాడు
★ఆయా ప్రాంతంలోని హిందువులు మాట్లాడే భాష ముస్లింల వాస్తవిక భాష అయిన అరబిక్ ,పర్షియన్ భాషలలో కలిపి"ఉర్దూ భాష "ఆవిర్భవించింది
★ఈ సంకర ఉర్దూ భాష వలననే హిందూ&ముస్లింల సంస్కృతి కలిసిపోయింది
★దీనికి ఉదాహరణగా
1. దర్గాలు
(దేవాలయాలు+మసీదు లు)
2. షాహణయ్ సంగీతం
(హిందూ + ముస్లిం ల శాస్త్రీయ సంగీతాల మిశ్రమం).
★సంస్కృతుల కలయిక సామాజిక కోణంలో సంస్కృతి ఆకర్షణ&సంస్కృతి విసరణ గా పెర్కొంటారు
- M.N.srinivasan
★మొగలాయిల కాలంలో అక్బర్ ముస్లిం విద్యావిధానాన్ని లౌకిక విద్యగా మార్చి ఈ విద్యకు పేరు తీసుకు వచ్చాడు ఉదాహరణకు
1 మహాభారతం ,రామాయణం ,ఇతిహాసములు
2 లలిత పురాణాన్ని
3 అధర్వణ వేదాన్ని ఉర్దూలోకి అనువదించాడు.
★అలిగఢ్,దియో బాండ్,లక్నో లాంటి అంతర్జాతీయ స్థాయి ముస్లిం విశ్వ విద్యాలయాలు ఏర్పడ్డాయి .
★ఔరంగజేబు ముస్లిం విద్యను మత విద్య గా మార్చి ఆ విద్యను బలహీన పరిచాడు.
విద్యా విధానం
విద్యాభ్యాసం:
★4సంవత్సరాల ..4నెలల ..4రోజులకు ముస్లిం విద్యార్థి లేదా విద్యార్థిని తన విద్యాభ్యాసం
ప్రారంభిస్తారు
★అబ్బాయి ల లోని ముస్లిం విద్యాబ్యాస ఉత్సవాన్ని
" బిస్మిల్లా "అంటారు
★అమ్మాయిల లోని విద్యాబ్యాస ఉత్సవాన్ని
"జర్ఫా ఫానీ "అంటారు.
* పై ఉత్సవాల్లో తొలిసారిగా తలపై కిరీటం ఉంచుతారు
★ సామాన్య ప్రజలలో ఇది మసీదు లలో జరుగగా ఉన్నత స్థాయి కుటుంబాల్లో ఇంటి వద్ద నే నిర్వహిoచే వారు.
★పాఠశాలలో ప్రాథమిక విద్యను అందించే పాఠశాల లన "మక్తాబ్" అంటారు.
★" మక్తాబ్ "అను పదం "కుతుబ్ "అను పదం నుండి ఉద్బవించింది.
★"కుతుబ్ "అనగా రాయడం నేర్పడం.
★ఉన్నత పాఠశాలలను "మదర్సా "అంటారు.
★ఉన్నత విద్య పూర్తి అయిన తర్వాత కొనసాగే విద్యను "మదర్సా ఐల"అంటారు
ఉపాద్యాయుడు:
★ముస్లిం ఉపాధ్యాయులను మౌలాలి అంటారు
★ ఇతడు వివాహితులు అవివాహితులు గా ఉండవచ్చు ★ఇతను పాఠశాలలో విద్యార్థులతో కలిసి జీవితం కొనసాగిస్తారు.
గురుశిష్యులు
★తండ్రి కొడుకు మధ్య ఉన్న ప్రేమ సంబంధం కలిగి ఉన్నప్పటికీ క్రమశిక్షణ విషయంలో తీవ్ర చర్యల కు కూడా ఉపాధ్యాయుడు సిద్దమగును.
దండనం&శిక్ష
★క్రమశిక్షణ రహిత సందర్భాలలో కఠిన శిక్షలను విధిస్తారు
★తెలివైన విద్యార్థులకు పరీక్షల అనంతరం అనబడే బహుమతులు ఇస్తారు
Curriculum:
ఖురాన్ శ్లోక ల బోధన, యునాని వైద్యం, నైతిక విద్య ఖగోళం, జ్యోతిష్యం ,బోధించేవారు.
విద్య లక్ష్యం
సూఫీ మత వ్యాప్తి, దైవ ఆరాధనతో త్యాగనిరతి పొందడం
బోధనా పద్ధతి
వాచీకము ,చర్చ, ప్రశ్నోత్తరాల పద్ధతులు పద్ధతి
మానిటోరియల్ పద్ధతి:
గురువు కు ప్రత్యామ్నాయంగా తెలివైన విద్యార్థి బోధించే ఈ మానిటోరియల్ పద్ధతి కలదు.
పోషకులు:
ముస్లిం రాజులు.
స్త్రీ విద్య
★అత్యంత బలహీనమైన స్త్రీ విద్యా విధానం కలదు ★పరదా పధతి తోముస్లిం విద్య విధానాన్ని అడ్డుకున్నారు
Merit:
త్యాగ భావన పెంపుదల
demerits
★పరదా పద్ధతి
★విద్యావిధానాన్ని మత విద్య గా మార్చడం
ఆధునిక కాలపు విద్యావిధానం
ఈ విద్యను
1.స్వాతంత్ర పూర్వకాల విద్య
2.స్వాతంత్ర్య అనంతరం విద్యా అని రెండు రకాలుగా తెలుపుతారు
స్వాతంత్ర పూర్వకాలపు విద్య
సౌలభ్యం కొరకు దీనిని
A).క్రైస్తవ మిషనరీల కృషి
B).ఈస్టిండియా కంపెనీ కృషి
C )బ్రిటిష్ కాలపు విద్య అని మూడు రకాలుగా తెలుపుతాము.
A,)క్రైస్తవ మిషనరీల కృషి:

- 16వ శతాబ్దం ను విద్య కాలపు ప్రారంభ సమయంగా పేర్కొంటారు .
- యూరోపియన్ క్రైస్తవులు భారతదేశానికి వచ్చి మత వ్యాప్తి తో పాటు విద్యా వ్యాప్తి కూడా చేశారు
- దీనిలో ముందు వరుసలో ఉన్నది పోర్చ్ గీసు వారు.
- 1575 వ సంవత్సరంలో ఫ్రాన్సిస్ జేవియర్ అను క్రిస్టియన్ ఫాదర్ బొంబాయి కి సమీపంలో సెయింట్ ఆన్స్ కళాశాలను ఏర్పాటు చేశాడు.
- 1578 వ సంవత్సరంలో గోవా ప్రాంతంలో " చెల్" అనే ప్రాంతంలో కళాశాలను ఏర్పాటు చేసి పోర్చుగీసు భాష ను,లాటిన్,తర్క జ్ఞానము, దివ్య జ్ఞానం బోధించాడు
- S.N.ముఖర్జీ వ్యాఖ్య :భారతదేశం ఆధునిక విద్యా విధానానికి పునాదులు వేసింది పోర్చుగీసు వారు అని అన్నాడు
- డెన్మార్క్ దేశస్థుడైన "బాల్" అను మఠాధిపతి "ట్రాంక్విబార్" అనే ప్రాంతంలో ఉపాధ్యాయ శిక్షణ కళాశాలను ఏర్పాటు చేశాడు( విద్యార్థుల సంఖ్య 8మంది)
- 1716 లో ఇతడే బైబిల్ను తమిళంలోకి మార్చాడు.
- Shutlze అను క్రీస్తవ అధిపతి బైబిల్ ను తెలుగు లోకి అనువాదించాడు.
- వైల్డర్ వ్యాఖ్య :,"మిషనరీ స్కూల్స్ ఇన్ ఇండియా "అను గ్రంధం లో క్రైస్తవుల పాఠశాలలు విద్యావ్యాప్తికా? లేదా సంఘ సంబంధాలు పెంపుదలకా?అన్న ప్రశ్న క్రైస్తవుల ప్రవర్తన వలన కలుగుతుంది అని అన్నాడు ప్రాధాన్యత
- ఈస్ట్ ఇండియా కంపెనీ కృషి :
- 1600 సంవత్సరంలో బ్రిటీష్ ప్రాణం పోసుకున్న ఈస్ట్ ఇండియా కంపెనీ 1612 సంవత్సరంలో బొంబాయి కి దగ్గర గల సూరత్ లో తన కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకుంది
- 1623లో మచిలీపట్నం నకు కూడా తన కార్యాలయాన్ని పంపి క్రమంగా ముఖ్య కేంద్రాలుగా మద్రాసు కలకత్తా ను ఏర్పాటు చేసుకుంది
- తమ వ్యాపార లావాదేవీలకు భారత రాజ్యాల నుండి సైన్యాన్ని కూడా తీసుకొని రక్షణను ఏర్పాటు చేసుకుంది
- 1757లో ప్లాసీ యుద్ధం ద్వారా రాబర్ట్ క్లైవ్ తన తొలి రాజ్యస్థాపన భారత్లో ఏర్పరచుకున్నాడు
- అయితే భారత్లో విద్యావ్యాప్తికి 1757 కు పూర్వం క్రైస్తవ మిషనరీ ల ద్వారా East india company ప్రారంభించింది.
- J.B.నాయక్ &నూరుల్లా: ప్రకారం ఆధునిక విద్యను నాంది పలికింది క్రైస్తవ మిషనరీ సంస్థలే
- 1756 తర్వాత కొంతకాలం వరకూ విద్యా వ్యాప్తి మతవ్యాప్తి ఆగిపోయాయి (కారణం అత్యధిక సంఖ్యలో ఉన్న హిందువులు ,ముస్లింల నుండి రాజకీయ కోణంలో వ్యతిరేకత రాకుండా ఉండటం కొరకు)
- 1781 లో యూనివర్సిటీ ఆఫ్ మద్రాస్ రాష్ట్రం ఏర్పాటు చేసి దానిలో ముస్లింలకు మాత్రమే అవకాశాన్ని కల్పించింది
- 1791లో బెనారస్ విశ్వవిద్యాలయం ను ఏర్పాటు చేసి హిందువులకు మాత్రమే ప్రాధాన్యత ఇచ్చింది
- పై రెండు కారణాల వల్ల హిందూ ముస్లిం విభేదాలు తలెత్తాయి బ్రిటిష్ పాలనకు ఇది తేలిక మార్గం అయింది
- 1776 సంవత్సరం లో ఈస్ట్ ఇండియా కంపెనీలో ఉద్యోగస్తూ డైన CHARLESS GRAANT అను వ్యక్తి "సంస్కృతీ, సాంప్రదాయాలు విద్య తెలియని భారతీయ మూర్ఖులు మరియు అవినీతిపరులకు విద్య అవసరం ఎంతైనా ఉంది "అన్న వ్యాఖ్య లతో " OBSERVATION" అను గ్రంథాన్ని విడుదల చేశాడు.
- William force అనే వ్యక్తి చేత బ్రిటిష్ పార్లమెంట్ లో భారతీయ విద్యకు సంబంధించి ఒక తీర్మానం చేయించాడు.
- ,"ఆధునిక కాలపు విద్య విధానానికి పితామహుడు" గా "చార్లెస్ గ్రాంట్ "ను పెర్కొంటారు
- మెకాలే మినిట్ (Macaulay’s Minute) – 1835
- అనేది భారతీయ విద్యా చరిత్రలో అత్యంత కీలకమైన పత్రం. లార్డ్ థామస్ బాబింగ్టన్ మెకాలే 2 ఫిబ్రవరి 1835న ఈ మినిట్‌ను సమర్పించాడు ���.
- మెకాలే మినిట్ ఉద్దేశ్యాలు (Objectives)పాశ్చాత్య విద్యకే ప్రాధాన్యత ఇవ్వాలి, భారతీయ సాంప్రదాయ విద్యకు ప్రభుత్వ మద్దతు ఉండకూడదు �.
- యూరోపియన్ విజ్ఞానం, సాహిత్యాన్ని ప్రోత్సహించాలి �
- .భారతీయ విద్యావ్యవస్థను “డౌన్‌వర్డ్ ఫిల్ట్రేషన్ థియరీ” ద్వారా క్రమంగా వ్యాప్తి చేయాలి – అంటే కొద్ది మంది ఉన్నత వర్గాలు పాశ్చాత్య విద్యను అభ్యసించి మిగతావారికి బోధించాలి �
- “రక్తంలో భారతీయులు కానీ ఆలోచనల్లో, నైతికతలో, అభిప్రాయాల్లో ఆంగ్లేయులు” అయిన వర్గాన్ని తయారు చేయాలి �
- ముఖ్య లక్షణాలు (Features)విద్య నిధులు పాశ్చాత్య విజ్ఞానానికి మాత్రమే వినియోగించబడాలి ��.
- భారతీయ భాషల (సంస్కృతం, పర్షియన్ మొదలైనవి)కు మద్దతు నిలిపివేయబడింది �.
- కొత్త గ్రాంట్లు లేదా స్టైపెండ్లు ఒరియెంటల్ విద్యార్థులకు ఇవ్వకూడదు �
- అన్ని విద్యాసంస్థల్లో బోధనా మాధ్యమంగా ఆంగ్లాన్ని ప్రవేశపెట్టాలి �.
- ప్రయోజనాలు (Advantages)భారతదేశంలో ఆంగ్ల భాష వ్యాప్తికి బాటలు వేసింది �.
- ఆధునిక విద్యా వ్యవస్థకు పునాది వేసింది �.
- భారతీయులకు ప్రపంచ సాహిత్యం, విజ్ఞానాన్ని పరిచయం చేసింది �.
- అప్రయోజనాలు (Disadvantages)స్థానిక భాషలు, సంస్కృత విద్యా పద్ధతులు నిర్లక్ష్యంలో పడ్డాయి �.
- విద్యలో వర్గ విభజన పెరిగింది — ఉన్నత వర్గాలకే అవకాశం, దిగువ వర్గాల నిర్లక్ష్యం �.
- భారతీయ సాంప్రదాయ జ్ఞానానికి అవమానం కలిగించింది �.
- తీర్మానం (Conclusion)1835 మెకాలే మినిట్ భారతీయ విద్యను వలసరాజ్య అభిప్రాయాలకు అనుగుణంగా మారుస్తూ, ఆంగ్ల భాషా ఆధారిత ఆధునిక విద్యా వ్యవస్థకు ఆధారం వేసింది. ఇది అయినప్పటికీ స్వదేశీ జ్ఞానం, భాషల విలువను తగ్గించింది, కానీ భారతీయులలో జాతీయ చైతన్యానికి పరోక్షంగా పునాది వేసింది
వుడ్స్ డిస్పాచ్ (Wood’s Despatch) 1854
భారతీయ విద్యా రంగంలో ఎంతో ముఖ్యమైన పత్రం. దీనిని “ఇండియన్ విద్యకు మాగ్నా కార్టా” అని కూడా పిలుస్తారు. దీనిని సర్ చార్లెస్ వుడ్ భారత గవర్నర్ జనరల్‌కి పంపారు���.
వుడ్స్ డిస్పాచ్ ముఖ్య లక్ష్యాలుభారతదేశంలో సమగ్ర విద్యా విధానాన్ని స్థాపించటం.పాశ్చాత్య విజ్ఞానాన్ని, ముఖ్యంగా ఆంగ్ల విద్యను ప్రోత్సహించటం�.
భారతీయ మాతృభాషలకు ప్రాథమిక స్థాయిలో ప్రాధాన్యం ఇవ్వడం, మాధ్యమిక, ఉన్నత విద్యలో ఆంగ్లాన్ని ప్రవేశపెట్టడం�.
ఉపాధ్యాయుల శిక్షణ, స్త్రీ విద్య అభివృద్ధి��.
ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు గ్రాంట్లు ఇవ్వడం.ముఖ్య సిఫార్సులుప్రతి ప్రావిన్స్‌లో ప్రత్యేకంగా విద్యా విభాగాన్ని ఏర్పాటు చేయాలి.ఉన్నతస్థాయిలో (విశ్వవిద్యాలయ, కళాశాలలు) ఆంగ్ల మాధ్యమం, మౌలిక స్థాయిలో ప్రాంతీయ భాషలు.1857లో మూడు విశ్వవిద్యాలయాల (కోల్‌కతా, బొంబాయి, మద్రాస్) స్థాపన��.
ఉపాధ్యాయుల శిక్షణ పాఠశాలలు, మహిళా విద్యను ప్రోత్సహించాలి�.
అన్ని పాఠశాలల్లో లౌకిక విద్య, మతపరమైన బోధనలో పక్షపాతం ఉండరాదు.ప్రభుత్వ పాఠశాలలు, అనుబంధ ప్రైవేట్ పాఠశాలలకు మద్దతు.ప్రభావాలుభారతీయ విద్యావ్యవస్థను పునాది వేసింది�.
ఆంగ్లమాధ్యమ ప్రభుత్వ విద్యావ్యవస్థ అభివృద్ధి�
ప్రాథమిక, మాధ్యమిక, ఉన్నత విద్యలో వరుస సాగే నిర్మాణం ఏర్పడింది.మహిళా విద్య ప్రోత్సహితమైంది, ఉపాధ్యాయ శిక్షణ పెద్దపీట వేసింది��.
పరిమితులువలన నగరాల్లో మాత్రమే ప్రాముఖ్యత, గ్రామాల్లో బలోపేతం తక్కువ.పాశ్చాత్య విద్యకే పెద్దపీట, భారతీయ సాంప్రదాయ విజ్ఞానాన్ని నిర్లక్ష్యం చేయడం.